support sanathana dharma by joining rushipeetham

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వాట్సేప్ సమూహం (WatsApp Broadcasting Group) లో చేరాలనుకున్తున్నారా?

అయితే 62813 14065 కి వాట్సేప్ ద్వారా “జై శ్రీరాం” మెసేజ్ పంపండి. మీ కుటుంబ సభ్యులని, బండువులని, స్నేహితులని కూడా చేర్పించండి. దయచేసి ఎవ్వరూ ఫోన్ చెయ్యకండి

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పేరు తెలియని తెలుగు వారు చాలా తక్కువ. గురువు గారు కోట్లు సంపాదించి పెట్టగలిగే సినీ పాటల రచయిత వ్యాపకాన్ని వదిలిపెట్టి, హిందూ ధర్మ ప్రచారం తన బాధ్యతగా భావించి, చిన్న వయస్సులోనే తన ప్రవచన యజ్ఞాన్ని ప్రారంభించారు, లక్షలాది మందిని ప్రభావితం చేశారు.

హిందువులకి తమ ధర్మం పై అవగాహన కల్పించడంలో ప్రవచనాలు, చిన్న చిన్న వ్యాసాలూ  చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో వీటిని మరింత మందికి చేరువ చేసే ప్రయత్నంలో ఇప్పటికే గురువుగారు ఫేస్బుక్ పేజి, యూట్యూబ్ చానల్ ప్రారంభించారు.  మరింత మందికి చేరువవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు గురువుగారు వాట్సేప్ సమూహాన్ని కూడా ప్రారంభించారు.

ఈ సమూహంలో భాగమైన వారు గురువుగారి నుండి రోజు 1 - 2 మెసేజులు పొందుతారు. వాటిలో గురువుగారి ప్రవచనాల నుండి ముఖ్యమైన చిన్న చిన్న భాగాల వీడియోలు, గురువుగారి చిన్న చిన్న వ్యాసాలూ, గురువుగారి పర్యటనా వివరాలు, హిందూ ధర్మంపై తలెత్తే రకరకాల ప్రశ్నలకి సమాధానాలు, పండుగలకి పాటించాల్సిన నియమాలు వంటివి ఉంటాయి.

ఈ రోజు వాట్సేప్ పల్లెటూర్లకి కూడా చేరుకుంది. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతీ పల్లెనీ చేరుకోవడం గురువు గారి ముఖ్యమైన లక్ష్యం. హిందూ ధర్మం దృడంగా ఉన్నదీ పల్లెలలోనే, అలానే అన్యమతాల దాడులు అధికంగా ఉన్నదీ పల్లెలలోనే. కాబట్టి అందరూ ఈ సమూహంలో చేరి, మీకు తెలిసిన వారిని, ముఖ్యంగా పల్లెలలో నివసించే వారిని ఈ సమూహంలో చేర్చండి. గురువు గారు చేస్తున్న ఈ మహత్తర యజ్ఞంలో మనమందరం భాగం అవ్వడానికి ఇదో మంచి అవకాశం.

ఆసక్తి ఉన్నవారు 62813 14065 కి వాట్సేప్ ద్వారా మెసేజ్ పంపండి. దయచేసి ఎవ్వరూ ఫోన్ చెయ్యకండి.

[దయచేసి అందరూ ఈ పోస్ట్ ని కాపీ చేసి మీ వాల్ మీద పోస్ట్ చెయ్యండి. షేర్ చేసినా పర్లేదు కానీ, మీరే మీ వాల్ మీద పెడితే ఎక్కువ ఫలితం ఉంటుంది.]


భారత్ మాతా కీ జై
జై శ్రీరాం

Comments

Popular posts from this blog

Shall I celebrate New Year

Jesus christ Birth and renaissance-True Story