Posts

Showing posts from December, 2017

Story behind-America

అమెరికా కి ఆ పేరు పెట్టింది ఎవ్వరు ? అమెరికా ! అగ్ర రాజ్యం ! విశ్వ శక్తి ! గ్లోబల్ పెద్దన్న ! ప్రపంచ పోలీస్ ! స్వేచ్ఛా సమాజం ! ఇంకా  ఏన్నేన్ని విశేషణాలో ! మన పురాణాల్లో పాతాళం గా చెప్పబడిన ప్రాంతం,  ఇప్పటి అమెరికా నే అని ఈ మధ్యే చదివాము ! ఒక్కప్పటి కపిలారణ్యం , ఇప్పటి కాలిఫోర్నియా అని చదివాము. ఇంకా కాస్త మందుకు లేదా లోతు కి వెళ్ళి పరిశోథిస్తే , అసలు ఆ దేశానికి ఆ పేరు ఎలా వచ్చింది ? ఎవ్వరు అమెరికా అని నామకరణం చేసారు ? ఈ విషయం పరిశీ లిస్తే, చరిత్ర లో సంతృప్తి కర సమాధానాలు లేవు . ఎవ్వరిని అడిగినా  Kolumbus discovered America ఆనే చెబుతారు. కోలంబస్ కన్నా ముందు   "ఆమెరిగో విస్పూచి " ఆనే నావికుడు అమెరికా ని కనుగొ న్నాడనీ , ఆ విషయం ఆలస్యం గా వెలుగు లోకి వచ్చి , అతని పేరు మీద అమెరికా అని పి లి చా ర నీ, ఇంకో కథనం. ఇవన్నీ సత్య దూ రా లే ! అసలు దీనికి పూర్వ రంగం ఉత్తర రామాయణం లో వుంది. ఆంధ్ర వాల్మీకి అని ప్రసిద్ధి గాంచిన శ్రీ మాన్ వావిలి కొల ను సుబ్బారావు గారు మందరము అను పేర రామాయణా న్ని ఆంధ్రీకరించి ఒంటి మిట్ట కోదండ రాముల వారికి అంకితం చేసి ధన్యులై నారు. ఇం...

support sanathana dharma by joining rushipeetham

Image
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వాట్సేప్ సమూహం (WatsApp Broadcasting Group) లో చేరాలనుకున్తున్నారా? అయితే 62813 14065 కి వాట్సేప్ ద్వారా “జై శ్రీరాం” మెసేజ్ పంపండి. మీ కుటుంబ సభ్యులని, బండువులని, స్నేహితులని కూడా చేర్పించండి. దయచేసి ఎవ్వరూ ఫోన్ చెయ్యకండి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పేరు తెలియని తెలుగు వారు చాలా తక్కువ. గురువు గారు కోట్లు సంపాదించి పెట్టగలిగే సినీ పాటల రచయిత వ్యాపకాన్ని వదిలిపెట్టి, హిందూ ధర్మ ప్రచారం తన బాధ్యతగా భావించి, చిన్న వయస్సులోనే తన ప్రవచన యజ్ఞాన్ని ప్రారంభించారు, లక్షలాది మందిని ప్రభావితం చేశారు. హిందువులకి తమ ధర్మం పై అవగాహన కల్పించడంలో ప్రవచనాలు, చిన్న చిన్న వ్యాసాలూ  చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో వీటిని మరింత మందికి చేరువ చేసే ప్రయత్నంలో ఇప్పటికే గురువుగారు ఫేస్బుక్ పేజి, యూట్యూబ్ చానల్ ప్రారంభించారు.  మరింత మందికి చేరువవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు గురువుగారు వాట్సేప్ సమూహాన్ని కూడా ప్రారంభించారు. ఈ సమూహంలో భాగమైన వారు గురువుగారి నుండి రోజు 1 - 2 మెసేజులు పొందుతారు. వాటిలో గురువుగారి ప్రవచనాల నుండ...

significance of wearing tilak

🌻బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసుకోండి🌻 🌺మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. బొట్టులేని ముఖము, ముగ్గులేని ఇల్లు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా స్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత  ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు, దరిద్రదేవత తాండవం చేస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు. 🌺ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే.కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు. వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. 🌺మన ముఖములో ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ఎనర్జీ అంటారు. నరుడు కంటే చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు, అలాగే ఎదు...

Marriage system in Sanathana Dharma

మన వివాహ వ్యవస్ధ పెళ్ళిలో వ్యయము ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టాలి? ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది కనుక ఆ వేదిక పై అధికారం ఆ దినము ఆయనది అని శాస్త్రం చెప్పుద్ది. కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితి లో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత  ఔదార్యానికి తలవంచాలిగా? కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి, కన్యాదాత మీద పడి అరసడానికి విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది? దానం ఇస్తున్నవాడిని *ఇంకా ఇంకా కట్నాలు, కానుకలు, లాంచనాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెప్పారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? కన్యాదాత యాదిఇచ్చే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమ...