Posts

సృష్టి రహస్య విశేషాలు-Secrets Origin of Universe

సృష్టి రహస్య విశేషాలు ********************* 1 సృష్టి ఎలా ఏర్పడ్డది 2 సృష్టి కాల చక్రం ఎలా నడుస్తుంది 3 మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి ( సృష్ఠి ) ఆవిర్బావము 1 ముందు (పరాపరము) దీనియందు శివం పుట్టినది 2 శివం యందు శక్తి 3 శక్తి యందు నాదం 4 నాదం యందు బిందువు 5 బిందువు యందు సదాశివం 6 సదాశివం యందు మహేశ్వరం 7 మహేశ్వరం యందు ఈశ్వరం 8 ఈశ్వరం యందు రుద్రుడు 9 రుద్రుని యందు విష్ణువు 10 విష్ణువు యందు బ్రహ్మ 11 బ్రహ్మ యందు ఆత్మ 12 ఆత్మ యందు దహరాకాశం 13 దహరాకాశం యందు వాయువు 14 వాయువు యందు అగ్ని 15 ఆగ్ని యందు జలం 16 జలం యందు పృద్వీ. పృద్వీ యందు ఓషధులు 17 ఓషదుల వలన అన్నం 18 ఈ అన్నము వల్ల నర మృగ పశు పక్షి స్థావర జంగమాదులు పుట్టినవి. ( సృష్ఠి ) కాల చక్రం పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది. ఇప్పటివరకు ఏంతో మంది శివులు ఏంతోమంది విష్ణువులు ఏంతోమంది బ్రహ్మలు వచ్చారు ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.ఇప్పుడు నడుస్తుంది 51 వాడు. 1 కృతయుగం 2 త్రేతాయుగం 3 ద్వాపరయుగం 4 కలియుగం నాలుగు యుగలకు 1 మహయుగం. 71 మహ యుగలకు 1మన్వంతరం. 14 మన్వంతరాలకు ఒక సృష్ఠి ఒక కల్పం. 15 సందులకు ఒక ప్రళయం ఒక కల్...

True Face of Communism

కంమ్యునిసం గురించి చాలా మంది కంమ్యునిస్తులకి కూడా తెలియని విషయాలు. కమ్యూనిజం అత్యంత ప్రమాదకరం రచన: వడియాలు రంజిత్ కుమార్ ఒక సిద్ధాంత లక్ష్యం గొప్పది అయినంత మాత్రాన అది గొప్ప సిద్ధాంతం అని అనలేము. ఆ లాక్ష్యాన్ని ఆ సిద్ధాంతం సాధించినప్పుడు మాత్రమే అది గొప్ప సిద్ధాంతం అవుతుంది. ఈ విషయంలో కమ్యునిసం దారుణంగా విఫలమయ్యిందనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. కారణాలు ఏమైనా కంమ్యునిస్టుల చేతిలో పడ్డ ప్రతీ దేశం సర్వ నాశనం అయిపొయింది. అది రష్యా కావచ్చు, చైనా కావచ్చు (చైనా అభివృద్ధి వారు స్వేచ్చా వాణిజ్యాన్ని అనుమతించిన తరువాతే ప్రారంభం అయ్యింది), ఉత్తర కొరియా కావచ్చు, క్యూబా కావచ్చు, తూర్పు జర్మనీ కావచ్చు. కమ్యునిస్టులు చెప్పుకొనే విదంగా నార్వే కానీ, డెన్మార్క్ కానీ, స్వీడన్ కానీ కమ్యునిస్టు దేశాలు కావు. అక్కడ కూడా పెట్టుబడి దారీ విధానమే ఉంది. 34 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న కమ్యునిస్టులు ఆ రాష్ట్రాన్ని ఏ మాత్రం అభివృద్ది చెయ్యలేక పోయారు. కేరళ ఒక్కటే కొంత పర్లేదు. దానికి కూడా ప్రధాన కారణం ప్రవాస భారతీయుల నిధులు అనే వాదన ఉంది. కేరళ నుండి ఉద్యోగ నిమిత్తం ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళ్తారు ...

Shall I celebrate New Year

hiṁduvulu kotta saṁvatsaraṁ vēḍukalu cēsukōvaccā? racana: vaḍiyālu raṁjit kumār pratī saṁvatsaraṁ ḍiseṁbar 31 ardha rātri kotta saṁvatsaraṁ vastuṁdi. ī saṁvatsaraṁ kūḍā ḍiseṁbar 31 ardha rātri krīstu śakaṁ 2017 (AD) veḷli pōyi krīstu śakaṁ 2018 vastuṁdi. krīstu śakaṁ anna pērē cebutōṁdi ī saṁvatsarālaki kraistavānikī edō saṁbaṁdhaṁ uṁdi ani. koṁceṁ lōtugā ālōcistē ī viṣayaṁ reṁḍu mukhyamaina praśnalani lēvanettutuṁdi 1. krīstu śakaṁ lēdā AD (alānē BC) aṁṭē ēmiṭi? 2. 2017 lēdā 2018 anē ī lekka eppaṭi nuṁḍi eṁduku prāraṁbhaṁ ayyiṁdi? janavari okaṭinē eṁduku kotta saṁvatsaraṁ vastōṁdi? krīstuśakaṁ lēdā AD (alānē BC) aṁṭē ēmiṭi? AD aṁṭē lāṭin bhāṣalō ennō ḍōmini (Anno Domini). dīni ardhaṁ “mā prabhuvuki ceṁdina saṁvatsaraṁ” iṁkā spaṣṭaṁgā ceppāli aṁṭē “mā prabhuvaina yēsu krīstuki ceṁdina saṁvatsaraṁ” ani.  BC aṁṭē biphōr krisṭ aṁṭē krīstu ki muṁdu ani. aṁṭē kotta saṁvatsaraṁgā matālatō saṁbaṁdhaṁ lēkuṁḍā aṁdarū jarupukuṁṭunna ī paṁḍaga kraistava saṁbaṁdhaṁ ayinadi anēdi spa...

I'm a Hindu, Why I shouldn't celebrate English New Year

హిందువులు కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవచ్చా? రచన: వడియాలు రంజిత్ కుమార్ ప్రతీ సంవత్సరం డిసెంబర్ 31 అర్ధ రాత్రి కొత్త సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 31 అర్ధ రాత్రి క్రీస్తు శకం 2017 (AD) వెళ్లి పోయి క్రీస్తు శకం 2018 వస్తుంది. క్రీస్తు శకం అన్న పేరే చెబుతోంది ఈ సంవత్సరాలకి క్రైస్తవానికీ ఎదో సంబంధం ఉంది అని. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ విషయం రెండు ముఖ్యమైన ప్రశ్నలని లేవనెత్తుతుంది 1. క్రీస్తు శకం లేదా AD (అలానే BC) అంటే ఏమిటి? 2. 2017 లేదా 2018 అనే ఈ లెక్క ఎప్పటి నుండి ఎందుకు ప్రారంభం అయ్యింది? జనవరి ఒకటినే ఎందుకు కొత్త సంవత్సరం వస్తోంది? క్రీస్తుశకం లేదా AD (అలానే BC) అంటే ఏమిటి? AD అంటే లాటిన్ భాషలో ఎన్నో డోమిని (Anno Domini). దీని అర్ధం “మా ప్రభువుకి చెందిన సంవత్సరం” ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే “మా ప్రభువైన యేసు క్రీస్తుకి చెందిన సంవత్సరం” అని.  BC అంటే బిఫోర్ క్రిస్ట్ అంటే క్రీస్తు కి ముందు అని. అంటే కొత్త సంవత్సరంగా మతాలతో సంబంధం లేకుండా అందరూ జరుపుకుంటున్న ఈ పండగ క్రైస్తవ సంబంధం అయినది అనేది స్పష్టం. క్రైస్ట్ లేదా క్రీస్తు అనే పదం ఈ మొత్తం వ్యవహారం లో చా...

Jesus christ Birth and renaissance-True Story

యేసు పుట్టుకతో పాటు మరణం కూడా వివాదాస్పదమే. రచన: వాడియాల రంజిత్ కుమార్ యేసు అనే వ్యక్తి అసలు పుట్టాడా లేదా అనే విషయం పక్కన పెడితే, ఒక వేళ పుట్టి ఉంటే ఎప్పుడు పుట్టాడు అన్న ప్రశ్నకి క్రైస్తవుల ప్రమాణ గ్రంధమైన బైబిల్ లో సమాదానం దొరకదు. మార్కు, యోహాను సువార్తలలో అసలు యేసు జననం గురించి ఉండనే ఉండదు. మత్తయి, లూకా లలో మాత్రమే ఉంటుంది. అవి కూడా ఈ విషయంలో ఒక దానితో ఒకటి ఎకీభవించవు. మత్తయి ప్రకారం (2: 1) యేసు జననం హేరోదు (ఆంగ్ల నామం హెరాడ్) కాలంలో జరిగింది. అతను 4 BCE మార్చ్ నెలలో చనిపోయాడు. లూకా సువార్త (లూకా 2: 2) ప్రకారం కురేనియా (ఆంగ్లా నామము Quirinius) సిరియా దేశమునకు అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య (జన గణన) కాలంలో జన్మించాడు. అయితే ఈ జనగణన 6-7 CE లలో జరిగింది [1]. అంటే మత్తయి ప్రకారం యేసు జననం 4 BCE కి తరువాత జరగడానికి అవకాసం లేదు, లూకా ప్రకారం 6 CE కి ముందు జరగడానికి అవకాసం లేదు. అంటే యేసు పుట్టాడు అని మత్తయి సువార్త చెప్తున్న తరువాత కనీసం పది సంవత్సరాలకు యేసు పుట్టాడు అని లూకా సువార్త చెప్తోంది. అందుకే చరిత్ర కారులు యేసు జననం ఫలానా సంవత్సరం లో జరిగింది అని తెల్చలేకపోతు...

Why Hindus-Hang Star during Christmas? Read This

క్రైస్తవం గురించి తెలియని హిందువులు ఎవరైనా క్రిస్మస్ కోసం ఇళ్ళ ముందు నక్షత్రాలు అవీ పెడుతున్నారా? ఈ పోస్ట్ మీకోసమే, చదవండి...... రచన: వాడియాల రంజిత్ కుమార్ అన్ని మతాలూ సమానం అనుకునే హిందువుల అమాయకత్వం వలన కొందరు హిందువులు క్రిస్మస్ రోజున క్రైస్తవులలా ఇళ్ళ ముందు నక్షత్రాలు పెట్టడం, చెట్లు పెట్టడం వాటిని అలంకరించడం, పిల్లలకి శాంటా క్లాస్ బట్టలు వెయ్యడం చేస్తున్నారు. చాలా పాటశాలలో కూడా ఈ పరిస్థితి ఉంది. మీకు తెలిసిన వారు అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ క్రింది సందేశం వారికి పంపండి....... బైబిల్ మీద ఉన్న బ్రమలు తొలగిపోతాయి. ---------------------------------------- బైబిల్ లో ఉన్న కొన్ని విషయాలు మీకోసం పంపుతున్నాను. ఒక సారి చదవండి. 1. తనని కాక ఇతర దేవతలను పూజిస్తున్నారు అని, ఆ జాతి పురుషులని తమ పిల్లలని చంపి తినేలా, పిల్లలు తమ తండ్రులని చంపి తినేలా శపిస్తాడు (యేహెజ్కేలు: 6 – 12). మనం కూడా ఆయన దృష్టిలో అన్య దేవతలని పూజించే వాళ్ళమే. 2. ఈజిప్ట్ (బైబిల్ లో ఐగుప్తు అని ఉంటుంది) రాజు తన మాట వినలేదని, ఒక రోజు రాత్రి బైబిల్ దేవుడైన యెహోవా ఆ దేశం వారి ప్రతీ కుటుంబంలో ఉన్న మొదటి సంతానాన్ని, పాలు ...

Beauty of Hindu Calendar

నిరంతరం ఆగకుండా సాగిపోయే "కాలచక్రం"లో 'రోజు' అనేది ఎప్పుడు మొదలు అయినట్లు లెక్కించాలి? ఒక వృత్తం (చక్రం) లో లేదా Circle మీద మొదలు ఎక్కడ ఉంది  అంటే ఎలా చెప్పగలం? అలాగే మన 24 గంటల రోజులో నిజంగా ఒక కొత్త రోజు ఎప్పుడు మొదలు అయినట్లు లెక్కించాలి? ★ హిందువుల/భారతీయుల కాలమానంలో "రోజు" అనేది సూర్యోదయంతో మొదలై మళ్ళీ మరుసటి రోజు సూర్యుడు ఉదయించే వరకు ఉంటుంది అని నిర్ణయించారు. అనగా ఒక పూర్తి పగలు ఒక పూర్తి రాత్రి అన్నమాట. ★ కానీ నేడు మనం పాటిస్తున్న ఆంగ్ల కాలమానం ప్రకారం ఒక రోజు అనేది అర్ధరాత్రి 12 గంటలకు మొదలై మళ్ళీ మరుసటి రోజు అర్ధరాత్రి వరకు ఉంటుంది. అనగా కొంచెం రాత్రి ఒక పూర్తి పగలు మళ్ళీ కొంచెం రాత్రి కలిపితే ఒక రోజు అవుతుంది. ఇందులో ఒక తిరకాసు ఉంది. జనవరి 10 తేది రాత్రి అని అన్నప్పుడు, అది ఏ రాత్రి?? 9వ తేది తరువాతి రాత్రి గురించా? లేక 11వ తేది కంటే ముందున్న రాత్రి గురించా? కాబట్టి అక్కడ మళ్ళీ మనం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ★ కానీ మన హైందవ పద్ధతిలో ఈ సమస్య రాదు. ఎందుకంటే మనకు ఒక రోజులో ఒకే పగలు ఒకే రాత్రి ఉంటాయి. ★ ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే సూర్యోదయంతో ర...