Why Hindus-Hang Star during Christmas? Read This

క్రైస్తవం గురించి తెలియని హిందువులు ఎవరైనా క్రిస్మస్ కోసం ఇళ్ళ ముందు నక్షత్రాలు అవీ పెడుతున్నారా? ఈ పోస్ట్ మీకోసమే, చదవండి......

రచన: వాడియాల రంజిత్ కుమార్

అన్ని మతాలూ సమానం అనుకునే హిందువుల అమాయకత్వం వలన కొందరు హిందువులు క్రిస్మస్ రోజున క్రైస్తవులలా ఇళ్ళ ముందు నక్షత్రాలు పెట్టడం, చెట్లు పెట్టడం వాటిని అలంకరించడం, పిల్లలకి శాంటా క్లాస్ బట్టలు వెయ్యడం చేస్తున్నారు. చాలా పాటశాలలో కూడా ఈ పరిస్థితి ఉంది. మీకు తెలిసిన వారు అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ క్రింది సందేశం వారికి పంపండి....... బైబిల్ మీద ఉన్న బ్రమలు తొలగిపోతాయి.

----------------------------------------

బైబిల్ లో ఉన్న కొన్ని విషయాలు మీకోసం పంపుతున్నాను. ఒక సారి చదవండి.

1. తనని కాక ఇతర దేవతలను పూజిస్తున్నారు అని, ఆ జాతి పురుషులని తమ పిల్లలని చంపి తినేలా, పిల్లలు తమ తండ్రులని చంపి తినేలా శపిస్తాడు (యేహెజ్కేలు: 6 – 12). మనం కూడా ఆయన దృష్టిలో అన్య దేవతలని పూజించే వాళ్ళమే.
2. ఈజిప్ట్ (బైబిల్ లో ఐగుప్తు అని ఉంటుంది) రాజు తన మాట వినలేదని, ఒక రోజు రాత్రి బైబిల్ దేవుడైన యెహోవా ఆ దేశం వారి ప్రతీ కుటుంబంలో ఉన్న మొదటి సంతానాన్ని, పాలు తాగే పసిపిల్లలతో సహా రాత్రికి రాత్రి నిద్రలోనే చంపేస్తాడు. ఇశ్రాయేలు వాళ్ళు ఆయనకీ సంబంధించిన వారు కనుక వాళ్ళని వదిలేస్తాడు (నిర్గమకాండము: 12: 21 – 30)
3. పిల్లలు తల్లి తండ్రుల మాట వినకపోతే ఊరిబయటకి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపాలి (ద్వితీయోపదేశ కాండము: 21: 18 – 21)
4. తనని తప్ప సూర్యుడిని కానీ మరే ఇతర దేవతలనైనా పూజించే వాళ్ళని ఊరిబయటకి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపమని చెప్పిన బైబిల్ దేవుడు (ద్వితీయోపదేశ కాండము: 17: 2 - 4)
5. లోతు అనేవాడు తన ఇద్దరి కూతుర్లతో సంసారం చేసి పిల్లలని కంటాడు (ఆదికాండము 19: 30 – 36). ఇతను యేసు పూర్వీకులలో ఒకడు.
6. “నీకు చెందినా ఏదైనా ఓక పట్టణములో కొందరు అన్య దేవతలను పూజిస్తుంటే, ఇతరులని కూడా పూజ చేయ్యమంటుంటే, నువ్వు ఆ పట్టణములో ఉన్న అందరినీ, పిల్లలు, స్త్రీలు, జంతువులతో సహా అందరినీ చంపేసి ఆ ఊరిని పూర్తిగా కాల్చి బూడిద చెయ్యి” – ఇది బైబిల్ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ (ద్వితీయోపదేశ కాండము: 13: 12 - 16)

ఇలాంటి వాక్యాలు బైబిల్ లో వందలు ఉంటాయి. 

క్రైస్తవం, ఇస్లాం అడుగుపెట్టాక కూడా ఇంకా మిగిలి ఉన్న మతం హిందూ మతం, సంస్కృతి భారతీయ సంస్కృతి. మిగిలిన వన్నీ సర్వనాసనం అయిపోయాయి. కోట్ల మందిని మతం పేరుతో చంపేశారు. అన్ని మతాలూ ఒక్కటే అనేది కేవలం హిందువులు మాత్రమే నమ్మే అబద్దం.

----------------------------------------

ఇవి చదివాక మరింత ఆసక్తి చూపితే కరుణాకర్ గారి పుస్తకాలు కానీ, నా వంటి వారి ఫేస్బుక్ పోస్ట్లు కానీ చూపించండి.

జై శ్రీరాం
భారత మాతకు జయము

Comments

Popular posts from this blog

Shall I celebrate New Year

support sanathana dharma by joining rushipeetham

Jesus christ Birth and renaissance-True Story