Jesus christ Birth and renaissance-True Story

యేసు పుట్టుకతో పాటు మరణం కూడా వివాదాస్పదమే.

రచన: వాడియాల రంజిత్ కుమార్

యేసు అనే వ్యక్తి అసలు పుట్టాడా లేదా అనే విషయం పక్కన పెడితే, ఒక వేళ పుట్టి ఉంటే ఎప్పుడు పుట్టాడు అన్న ప్రశ్నకి క్రైస్తవుల ప్రమాణ గ్రంధమైన బైబిల్ లో సమాదానం దొరకదు. మార్కు, యోహాను సువార్తలలో అసలు యేసు జననం గురించి ఉండనే ఉండదు. మత్తయి, లూకా లలో మాత్రమే ఉంటుంది. అవి కూడా ఈ విషయంలో ఒక దానితో ఒకటి ఎకీభవించవు. మత్తయి ప్రకారం (2: 1) యేసు జననం హేరోదు (ఆంగ్ల నామం హెరాడ్) కాలంలో జరిగింది. అతను 4 BCE మార్చ్ నెలలో చనిపోయాడు. లూకా సువార్త (లూకా 2: 2) ప్రకారం కురేనియా (ఆంగ్లా నామము Quirinius) సిరియా దేశమునకు అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య (జన గణన) కాలంలో జన్మించాడు. అయితే ఈ జనగణన 6-7 CE లలో జరిగింది [1].

అంటే మత్తయి ప్రకారం యేసు జననం 4 BCE కి తరువాత జరగడానికి అవకాసం లేదు, లూకా ప్రకారం 6 CE కి ముందు జరగడానికి అవకాసం లేదు. అంటే యేసు పుట్టాడు అని మత్తయి సువార్త చెప్తున్న తరువాత కనీసం పది సంవత్సరాలకు యేసు పుట్టాడు అని లూకా సువార్త చెప్తోంది. అందుకే చరిత్ర కారులు యేసు జననం ఫలానా సంవత్సరం లో జరిగింది అని తెల్చలేకపోతున్నారు. చాలా మంది అభిప్రాయం ప్రాకారం ఆయన జననం 4 BCE లో జరిగింది [2]. సంవత్సరం పరిస్థితి ఇదైతే తేదీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే విచిత్రంగా అప్పటి చర్చి పెద్దలు అటు మత్తయి సువార్తని ఇటు లూకా సువార్తని పక్కన పెట్టి యేసు జననం 1 BCE డిసెంబర్ 25 అని నిర్ణయించారు. దీని ఆధారంగా యేసు చనిపోయిన దాదాపు 500 సంవత్సరాల తరువాత వచ్చిందే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనే కాల గణన మొదలెట్టారు [3]. అలానే యేసు చనిపోయిన 300 సంవత్సరాల తరువాత (336 CE తరువాత), పాప్ జూలియస్ 1, డిసెంబర్ 25 న యేసు పుట్టాడు అని అధికారిక ప్రకటన చేసాడు [4] 
ఇక మరణం సంగతి చూద్దాం. క్రైస్తవానికి సంబంధించిన అన్నిటిలానే యేసు ఎప్పుడు మరణించాడు అనేది కూడా వివదామే. ప్రస్తుత అంచనాల ప్రకారం ఆయన మరణం 30 CE లేదా 33 CE లలో జరిగింది. అప్పటికి ఆయన వయస్సు 33 లేదా 36 సంవత్సరాలు అని చరిత్రకారుల అభిప్రాయం. [5]

మనవ జన్మ చాలా జన్మల పుణ్య ఫలితంగా వస్తుంది. కాస్త పడకుండా ఒక మతం వాడినైపోతే స్వర్గం వచ్చేస్తుంది, ఎవడో ఆపిల్ తింటే దేవుడు మానవజాతి మొత్తాన్ని శపించాడు లాంటి మూఢ నమ్మకాలని నమ్మి ఇంతటి గొప్పదైన మానవ జన్మని వృధా చేసుకోకండి.

పర ధర్మం భయంకరమైనది అనే శ్రీకృష్ణుడి మాటలు మరువకండి

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

ఉల్లేఖనాలు:

1. An Adult Christ at Christmas: Essays on the Three Biblical Christmas Stories – by Raymond Edward Brown – Page # 17
2. https://en.wikipedia.org/wiki/Jesus
3. http://time.com/4462775/bc-ad-dating-history/
4. https://www.whychristmas.com/customs/25th.shtml
5. http://www.tyndalehouse.com/tynbul/library/tynbull_1992_43_2_06_humphreys_datechristscrucifixion.pdf (పుఠ సంఖ్య 340)

Comments

  1. సీజుర్ కలం లొ జరిగిన జనగణం లొ మరియ ,యొసెపు పెరులు ఉన్నైయి. అవి మ్యుజియం లొ ఉన్నైయి. వాటి ప్రకారం యూదుల క్యాలెండర్ ప్రకరమ లెక్క కడితే యేసు పుట్టాడు. యేసు పుట్టినది డి సెo బర్ 25 అని కక్ష్హిథం గ తేలింది. యేసు పుట్టిన 8 వ రోజు దేవాలయం లొ సున్నతి జరిగినది. ఆ రికార్డ్స్ కుడా తీసారు. దని ప్రకారం చూసిన సర్వ మానవాళి పాపపరిహారం కొసం యేసు పుట్టాడు. యేసు నామం లొనె నీకు ఐన నకు ఐన రక్షణ. సర్వ పాప పరిహరొ రక్త పరోక్ష ణ మవస్యకం. తద్ రక్తం పరమా త్మెణాo . దీని అర్దం తెలుసుకో, ఏ దేముడు దీ నిని పూర్తి చేసాడో కుడా తెలుసుకో.

    ReplyDelete
  2. అయితే...క్రీస్తు పుట్ట నే లేదంటావ్...అంతేనా..
    రాములోరు పుట్టేశాడూ అని అంటావ్....
    ఎపుడ్రా....రుజువు ఏంట్రా.....
    యేసు పుట్టి వుండకపోతే....నువ్వూ ఇంకా నీ భజనపరులు.....
    ఇలా ఎందుకు బెంబేలెత్తిపోతారు రా...గుండు వెధవా.......
    గత 2000 సంవత్సరాల నుండీ....యేసు అనే పేరు వినగానే.....పోసుకుని, తడిపేసుకుంటున్నారు కదరా...మెంటల్ నా కొడకా...
    ఆయన సజీవుడు కనుక....మీ ప్యాంటులు తడుస్తున్నాయి రా....
    నిజం గా లేకపోతే....నీ గుండెల్లో రైళ్లు ఎందుకు పరిగెడతున్నాయి...
    నీ గుండెల్లో అలజడి క్రీస్తు పుట్టుక ఆధారం రా....అయినా భూమికి పునాది వేయబడకముందే వున్నవాడికి పుట్టిన తేదీ ఏమిట్రా చచ్చు మొఖమా..
    ఆయన శిలువ కార్యం చేయడానికి వచ్చాడు కానీ ..ఈ భూమి మీద ఉఉఅండే మానవుడు కాదుకదరా ...
    బాణం పుల్లలు భుజాన తగిలించుకు తిరగడానికీ, నా పెళ్లాం బాబో, ఎవడో ఎత్తుక పోయాడు బాబో అని ఏడవడానికీ....మానవులు చేసే పనులు రా అవి...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Shall I celebrate New Year

support sanathana dharma by joining rushipeetham